Thursday, 28 February 2013

హెల్త్ బడ్జెట్ 28 శాతం పెంపు

కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం 28-2-2013 న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వైద్య ఆరోగ్య అంశాలపై కేటాయింపుల్లో ముఖ్యంశాలు
- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ. 37,330 కోట్లు ఇది గత బడ్జెట్ కంటే 28% ఎక్కువ
- పట్టణ ఆరోగ్య మిషన్కు రూ. 22,239 కోట్లు
- సంప్రదాయ వైద్యానికి రూ. 139 కోట్లు
- మంచినీరు, పారిశుధ్యానికి రూ. 15,260 కోట్లు
- గర్భిణులు, నవజాత శిశు సంక్షేమానికి రూ. 300 కోట్లు
- అంగన్వాడీ వర్కర్లకు జీవిత బీమా
- 6 ఎయిమ్స్ వంటి విద్యాసంస్థల్లో మొదటి బ్యాచ్ విద్యార్థుల ప్రవేశం
- శిశు సంక్షేమానికి రూ. 77,236 కోట్ల కేటాయింపు

No comments:

Post a Comment

మెదడులో సిమెంటు ముక్క ప్రమాదబాధితుడికి జిఎస్ఎల్ హాస్పిటల్ లో విజయవంతమైన ఆపరేషన్

ఒక ప్రమాదంలో సిమెంటు ముక్క మెదడులో దూరిపోగా కోమాలోకి వెళ్ళి కాలూ, చేయీ పడిపోయిన వ్యక్తిని శస్త్రచికిత్సతో ఆదుకున్న అరుదైన సంక్లిష్ట విజయం జి...