GSL General Hospital, GSL Cancer Hospital, GSL Swatantra Hospital, GSL Dental Hospital, GSL Infertility Centre, GSL Tvacha Clinic, GSL Physiotherapy Centres, GSL Virology Lab attached to GSL Medical College, GSL Dental College, GSL Physiotherapy Colleges, GSL Nursing and GSL Paramedical Colleges.
Monday, 22 April 2013
Sunday, 7 April 2013
10% పిల్లల్లో ఒబేసిటి-పురుగుమందుల వల్ల డయాబెటీస్- సె్ట్రస్ లో 20% మహిళలు, 4% పురుషులు-బోధకాలు మాయం!-ఇదీ తూర్పుగోదావరి హెల్త్ ప్రొఫైల్
తూర్పుగోదావరి జిల్లాలో శారీరక రుగ్మతల తీరుతెన్నులు
* 15 ఏళ్ళలోపు పిల్లల్లో 10 % మంది కి ఒబేసిటి
* స్కూలు బ్యాగు బరువు వల్ల మెడ వెన్ను నొప్పులు
* పురుగుమందుల విషం కాయగూరల్లో ధాన్యంలో చేరి డయాబెటిస్ కు కారణమౌతోంది...ఈ జిల్లాలో మధుమేహ వ్యాధి గ్రస్తులు 20 నుంచి 30 శాతం మంది వున్నారు.
* ప్రతి 5గురు సీ్త్రలలో ఒకరు, ప్రతి 25 మంది పురుషుల్లో ఒకరు వత్తిడికి లోనౌతున్నారు
* బోధకాలు ని దాదాపు నిరోధించుకోగలిగినా మలేరియా ఇంకా అదుపులోకి రాలేదు
రాజమండ్రిలో వైద్య ప్రముఖులు డాక్టర్ కేశవస్వామి, డాక్టర్ కర్రిరామారెడ్డి, డాక్టర్ గురుప్రసాద్ లతో కలిసి ఈనాడు చేసిన విశ్లేషణ ఇలావుంది....

Tuesday, 2 April 2013
90శాతం మందికి హైబిపి ని మందులు నడక ద్వారా అదుపు చేయవచ్చు GSL హాస్పిటల్ లో స్టెంట్ వేసి 20 ఏళ్ళ యువతి బిపిని నయం చేసిన సక్సెస్ స్టోరీ...
స్టెంట్ ద్వారా హైపర్ టెన్షన్ అదుపు
అన్ని బిపిలు ఒకటి కాదు
కొన్ని రకాల హైపర్ టెన్షన్ (హై బిపి)లను సె్టంట్ వేయడం ద్వారా పూర్తగా నయం చేయవచ్చన్న సూత్రాన్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజి హాస్పిటల్ కార్డియాలజి విభాగం ఆచరణాత్మకంగా నిరూపించింది.
హై బిపికి (ఒక) కారణమైన రక్తప్రసరణను సాధారణ స్ధితికి తీసుకురావడం కోసం రక్తనాళం మూసుకుపోతున్న చోట స్టెంట్ వేసి తెరవడమే ఈ చికిత్సా విధానం
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం తోగుమ్మి నివాసి అయిన ప్రియాంక కు ఈ టీ్రట్ మెంటు చేశారు.ఏడాది బిడ్డతల్లి, 20 ఏళ్ళ పేద గృహిణి అయిన ప్రియాంక చాలాకాలంగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతోంది. హై బిపి ఇందుకు కారణమని పలువురు డాక్టర్లు గుర్తించారు.5 రకాల మందులు వాడినా ఆమెకు బిపి తగ్గలేదు. అలాంటి స్ధితిలో 240/120 బిపితో ఆమె జిఎస్ ఎల్ మెడికల్ కాలేజి జనరల్ హాస్పిటల్ లో చేరింది.
ఈ హాస్పిటల్ కార్డియాలజి విభాగం చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశుతోష్ కుమార్ అతిసునిశితమైన 3 పరీక్షలు చేసి రక్తనాళం నొక్కుకుపోతున్న ప్రదేశాన్ని గుర్తించారు.
ఇందుకు ఉపయోగించిన సిటి ఏంజియోగ్రఫీ, ఎంఆర్ ఏంజియోగ్రఫీ, కార్డియాక్ ఎం ఆర్ ఐ పరీక్షలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావు. అయినప్పటికీ ఈ కేసు ప్రత్యేకత పేషెంటు పేదరికాలనుదృష్టిలో వుంచుకుని కార్డియాలజీ విభాగం ఇన్ చార్జ్ డాక్టర్ కేశవస్వామి చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావులు ఈ ఖరీదైన ఇన్వెస్టిగేషన్లన్నీ ఉచితంగా చేయాలని నిర్ణయించారు.
సమస్యకు మూలం తెలిసిపోయింది కనుక ఆప్రకారం స్టంట్ వేశారు. ఈ టీ్రట్ మెంటు పార్టురఆరోగ్యశ్రీ పరిధిలోకే వస్తూంది.10 రోజులు ఏమందూ వాడకుండా పరిశీలనలో వుంచారు మందులు లేకుండా బిపి సాధారణ స్ధితిలో 140/80 కి చేరుకుంది. ఈ చికిత్సలో డాక్టర్ అశుతోష్ కుమార్ కి డాక్టర్లు రాజు, రవి, గిరిధర్ టెక్నీషియన్లు నయీమ్, దివ్య, అరుణ సహకరించారు.
హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నవారిలో 90 నుంచి 95 శాతం మంది మందులు వాడటం, నడక మొదలైన వ్యాయామం చేయడం, పొగతాగకుండా వుండటం మొదలైనవాటి ద్వారా బిపిని అదుపులో వుంచగలుగుతారు. అయితే 5 నుంచి 10 శాతం మందిలో బిపికి ఇతరకారణాలు వుంటాయని డాక్టర్ అశుతోష్ కుమార్ వివరించారు.
ప్రియాంక కేసు ఈ కోవలోకే వస్తుంది. ఆమెకు రక్తనాళం నొక్కుకుపోవడం వల్ల కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గి ఒక హార్మోన్ ఏక్టివేట్ అవ్వడమే ఈమె హైపర్ టెన్షన్ కి మూలమని స్టెంటింగ్ ద్వారా రక్తప్రసరణను సాధారణ స్ధితికి తీసుకురావడంతో హైపర్ టెన్షన్ కూడా అదుపులోకి వచ్చిందని వివరించారు.

ARE ALL HYPERTENSION SAME? Stenting to cure!
A 20 Year young lady Priyanka, mother of 1 year baby having headache,1 episode of syncope with BP 240/120mm Hg on five drugs was referred to GSL Cardiology as no hospital wants to evaluate this challenging case or to treat under Aarogyasri due to high financial cost of treatment&low Aarogyashri package.
This case was admitted in cardiology and with special permission of philanthropist Managing director Dr. Ganni Bhaskar Rao & Director of cardiovascular sciences Dr.P.Keshava swamy to go beyond the aarogysri package to achieve the best result for this young patient,she was extensively evaluated from head to toe with latest imaging gazzets CT Angiography followed by MR Angiography and cardiac MRI to get the finer details of disease extent and finally diagnosed as Takayasu Arteritis involving Aorta and upper limb vessel.
Dr Ashuthosh kumar MD,DM,FACC(USA) chief interventional cardiologist & his team comprising Dr.Raju,Dr.Ravi,Dr.Giridhar,Dr.vamsi,Nayeem,Divya,Aruna did stenting of critical part of Aorta & Subclavian artery under Aarogyasri. Over the course of next 10 days B.P dropped to 140/80 without anti hypertensives .
Patient is having no complaints & happily discharged from hospital and this case gives the hope of curative treatment for special case of hypertension.Hence any young patient with no family history of hypertension or those not responding to 3 antihypertensive need furthur evaluation for secondary cause,as it may be curable sometime.
The special cases comprises of secondary hypertension which account 5-10% of all hypertension.This group involves young patients with hypertension without risk factors ,Takayasu disease,coarcation,Tumor related hypertension , hormone deficiency or excess realated aand finally hypertension not responding to 3 anti hypertensive medicine.These subset of patients need evaluation& intervention procedure that may be part of either control therapy or sometime having curative role if done in early stage of hypertension.

Sunday, 31 March 2013
Friday, 29 March 2013
Fenetic markers for cancer found
March 29, 2013, 02.12 PM IST
London (PTI): A groundbreaking worldwide research led by British scientists has found more than 80 genes which help determine from birth whether or not someone will develop cancer during their life. The study conducted by 1,000 experts is the largest to look for faulty DNA that drives certain cancers and raises the prospects of more effective screening programmes for prostate, breast and ovarian cancer within five years.
“It can help us identify exactly what is driving different types of cancer, which could enable us to develop new therapeutic approaches,” said Dr Harpal Kumar, the chief executive of Cancer Research UK – which part-funded the research alongside the UK-based Wellcome Trust. “This groundbreaking international work highlights how complex cancer is,” Kumar added.
The research, led by scientists at the University of Cambridge and the Institute of Cancer Research (ICR) in London, compared the DNA of 200,000 people, half of them with cancer and half without, to unravel an individual’s inherited risk of the diseases. “We’re on the verge of being able to use our knowledge of these genetic variations to develop tests that could complement breast cancer screening and take us a step closer to having an effective prostate cancer screening programme,” said study author Prof Doug Easton.
Although about 60 per cent of the genetic risk factors for all three cancer types remain unexplained, the findings are a significant step forward in the understanding of the inherited causes of the condition. In the case of prostate cancer, 16 of the 23 newly identified markers applied specifically to the most aggressive types of the disease, offering a wider scope on the best for of treatment.
The scientists looked for common genetic variations – known as single nucleotide polymorphisms – linked to the three cancers. Each alteration raised the risk of cancer by a small amount.
Latest research, published ‘Nature Genetics’ and several other science journals, transforms what is known about the genetics behind the three forms of cancers but covers only 40 per cent of the gene faults that may be involved.

కేన్సర్ పై పరిశోధనలు : పెద్ద ముందడుగు
లండన్: క్యాన్సర్‌కు మూలాలను శాస్తజ్ఞులు కనుగొన్నారు.ఒక మనిషి తన జీవిత కాలంలో క్యాన్సర్‌కు గురవుతాడో లేదో పుట్టుక సమయంలోనే తెలియజేసే 80కి పైగా జన్యువులను బ్రిటీష్ శాస్తవ్రేత్తలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనల్లో కనుగొన్నారు.
వెయ్యి మందికి పైగా నిపుణులు నిర్వహించిన ఈ పరిశోధన ఇలాంటి పరిశోధనల్లో అతి పెద్దదే కాకుండా లోపాలతో కూడినన డిఎన్ఏలను గుర్తించడానికి, అయిదేళ్లలోపే ప్రోస్టేట్ గ్రంధి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటి వాటిని గుర్తించి సమర్థవంతంగా చికిత్స అందించే అవకాశాలు దీనివల్ల మెరుగుపడ్డాయని బ్రిటన్‌కు చెందిన వెల్కమ్ ట్రస్టుతో పాటుగా ఈ పరిశోధనకోసం నిధులు అందించిన క్యాన్సర్ రిసెర్చ్ యుకె చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ హర్పాల్ కుమార్ చెప్పారు. అంతేకాకుండా క్యాన్సర్ ఎంత సంక్లిష్టమైనదో కూడా ఈ విప్లవాత్మక అంతర్జాతీయ పరిశోధన ఎత్తి చూపించిందని కూడా ఆయన చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, లండన్‌లోని క్యాన్సర్ పరిశోధనా సంస్థ(ఐసిఆర్)లలో నిర్వహించిన ఈ పరిశోధనల్లో శాస్తవ్రేత్తలు వ్యాధులు వచ్చే అవకాశాలు ఒక వ్యక్తిలో పుట్టుకతోనే ఎంత మేరకు ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవడానికి 2 లక్షల మంది డిఎన్ఏలను పోల్చి చూసారు. వీరిలో సగం మంది క్యాన్సర్ సోకిన వారు కాగా, మిగతా సగం మంది క్యాన్సర్ లేని వారు. ఈ పరిశోధనల ఫలితంగా తాము రొమ్ము క్యాన్సర్ చికిత్సకు తోడ్పడే పరీక్షలను అభివృద్ధి చేయడానికి, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను సమర్థవంతంగా గుర్తించడంలో మా విజ్ఞానాన్ని ఉపయోగించడానికి మరో అడుగు ముందుకు వేసామని ఈ పరిశోధనా పత్రం రచయిత ప్రొఫెసర్ డౌవ్ ఈస్టన్ తెలిపారు. ఈ మూడు రకాల క్యాన్సర్లకు జన్యుపరమైన రిస్క్‌లలో 60 శాతాన్ని ఇప్పటికీ చెప్పలేక పోయినప్పటికీ ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో జన్యుపరమైన కారణాలను అర్థం చేసుకోవడంలో ఓ అడుగు ముందుకు వేయడానికి ఈ పరిశోధన వల్ల వీలయిందని ఆయన పేర్కొన్నారు.

Subscribe to:
Posts (Atom)
మెదడులో సిమెంటు ముక్క ప్రమాదబాధితుడికి జిఎస్ఎల్ హాస్పిటల్ లో విజయవంతమైన ఆపరేషన్
ఒక ప్రమాదంలో సిమెంటు ముక్క మెదడులో దూరిపోగా కోమాలోకి వెళ్ళి కాలూ, చేయీ పడిపోయిన వ్యక్తిని శస్త్రచికిత్సతో ఆదుకున్న అరుదైన సంక్లిష్ట విజయం జి...
-
Well, if you have Vitamin D deficiency and want more than just food and supplements, then sunshine is for you! Spend a little time outside i...